భక్తి వాణికి స్వాగతం!
భక్తి వాణి యొక్క ముఖ్య ఉద్దేశ్యం:
🌸 శ్లోకంలోని ప్రతి పదాన్ని కేవలం చదవడం ద్వారా మాత్రమే కాకుండా, శ్లోకం యొక్క అర్థాన్ని మరియు భావాన్ని తెలుసుకోవడం ద్వారా దేవుడిపట్ల మనకున్న ప్రేమ,భక్తిని మరింత ఎక్కువ పెంచుకోవడమే. ఈ సాధన మీకు సులభతరం చేయడమే.
🌸 ఇక్కడ మీకు ఇష్టమైన దైవారాధనల ఆధారంగా మరియు ఫలశృతి ఆధారంగా (స్తోత్రాంతంలో కనిపించే ఫలిత సూచనల ఆధారంగా) వర్గీకరించిన శ్లోకాలను/స్తోత్రాలను చూడవచ్చు.
🌸 అలాగే మీరు ఇంకా ఏ విధమైన శ్లోకాలను/సూత్రాలను చూడాలనుకుంటున్నారో కామెంట్/ఫీడ్బ్యాక్/ఏక్యూస్ట్ ఫారం లో తెలియచేయగలరు.
🌸 ఈ ప్రక్కన లింకులో సభ్యత్వం తీసుకుని, తాజా అప్‌డేట్లు మీ ఇన్‌బాక్స్‌లో పొందండి. Subscribe